Homeలేటెస్ట్ న్యూస్రేపు వరంగల్ కు రానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రేపు వరంగల్ కు రానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఉదయం 8గంటలకు భద్రకాళి అమ్మ వారిని దర్శించుకొనున కేంద్ర మంత్రి.

ఉదయం 9 గంటలకు వేయి స్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వర స్వామిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి.

కాజీపేట లోని వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించనున్న కేంద్ర మంత్రి.

మధ్యాహ్నం 12:45కు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అధికారులతో సమావేశం.

సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments