Homeవరంగల్ప్రసిద్ధ వెయ్యి స్థంబాల ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి

ప్రసిద్ధ వెయ్యి స్థంబాల ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి

హనుమకొండ జిల్లా :

ప్రసిద్ధ వెయ్యి స్థంబాల ఆలయానికి చేరుకున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి

పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు , అధికారులు….

ఈ సందర్భం గా రుద్రేశ్వర స్వామికి ప్రత్యేకం గా పూజలు నిర్వహించిన మంత్రి వర్యులు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments