బ్రేకింగ్..
జనగామ జిల్లా..
జాఫర్ ఘడ్ మా ఇల్లు ఆశ్రమంలో NIA అధికారుల సోదాలు..
మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి స్వగ్రామం..
సాగరంలో సైతం సోదాలు..
లక్ష రూపాయల నగదును సీజ్ చేసినట్లు సమాచారం..
ఆశ్రమంలో, ఇంట్లో కొనసాగుతున్న సోదాలు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..