వరంగల్ కలెక్టర్ సత్య శారద గారితో కలిసి వరంగల్లోని పైడిపల్లి, దేశాయిపేట, తిమ్మాపూర్, దూపకుంట ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను సంబంధిత విభాగాల అధికారులతో కలిసి పరిశీలించి పి.ఎం.ఏ.వై ఆన్లైన్ పోర్టల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను నిర్దేశిత గడువులోగా తప్పనిసరిగా నమోదు చేయాలని, అలాగే సూచించిన పారామీటర్ల ప్రకారం పనులు పూర్తి చేసి, శుభ్రత, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను వరంగల్ కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ గారు ఆదేశించారు.
