హిడ్మా ఎన్కౌంటర్పై స్పందించిన బండి సంజయ్.. మావోయిస్టులతో దేశానికి, రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా.. మైనర్లకు తుపాకులు ఇచ్చి అడవులకు పంపిస్తున్నారు.. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారు.. నక్సల్స్ పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు.. అర్బన్ నక్సల్స్ ని నమ్మి ప్రాణాలు కోల్పోతున్నారు.. మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్సే కారణం
హిడ్మా ఎన్కౌంటర్పై స్పందించిన బండి సంజయ్..
RELATED ARTICLES