ఈరోజు మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన Arrive Alive ప్రోగ్రామ్ మరియు జాతీయరహదారిభద్రతమాసోత్సవాల్లో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్థానిక రోడ్లకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ బ్రేకర్స్ ను వేయించడం జరిగింది.
ఈ స్పీడ్ బ్రేకర్స్ మడికొండ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్, ఎలకుర్తి x రోడ్, ధర్మసాగర్ ORR అప్రోచ్ రోడ్స్, కి స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ గారు, SI రాజ్ కుమార్, మరియు సిబ్బంది, స్థానిక గ్రామ పెద్దలు కూడా పాల్గొన్నారు.