పోలీసుల హెచ్చరిక:
బహిరంగ ప్రదేశాల్లో జూదం లేదా పేకాట ఆడటం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడరని కాజిపేట్ పోలీస్ వారు స్పష్టం చేశారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.