Homeలేటెస్ట్ న్యూస్సీఎం చంద్రబాబు తిరుగులేని శక్తి

సీఎం చంద్రబాబు తిరుగులేని శక్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)ను ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.‘‘ సీఎం చంద్రబాబు తిరుగులేని శక్తి అని కొనియాడారు. అభివృద్ధి పట్ల ఆయనకు అచంచలమైన అంకితభావం ఉందన్నారు.

‘‘నూతన విధానాలుండాలని చంద్రబాబు తపిస్తుంటారు. ప్రతి ఒక్కరి ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తారు’’

Anand Mahindra
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments