గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని గోపాలపురం లో పలు కాలనీలు మొంథా తుఫాన్ ప్రభావంతో ఇళ్లూ, జీవనోపాధి దెబ్బతిన్న 272 నిరుపేద కుటుంబాలకు నేడు రేషన్ బియ్యం పంపిణీ చేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.