Homeలేటెస్ట్ న్యూస్ఉద్యోగాల మెగా గుడ్ న్యూస్

ఉద్యోగాల మెగా గుడ్ న్యూస్

ఉద్యోగాల మెగా గుడ్ న్యూస్! 🚨

3,445 పోస్టులకు భారీ అప్‌డేట్

NTPC అండర్ గ్రాడ్యుయేట్-2024 (CBT-II)

→ ఇప్పటికే RRB ఎగ్జామ్‌లు రాసిన అభ్యర్థులకు డిసెంబర్ 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

→ ఎగ్జామ్‌కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తారు.

కీలక విషయం:

గత ఏడాది 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. CBT-1 ఫలితాల్లో అర్హత సాధించిన 51,979 మంది అభ్యర్థులు CBT-2కు హాజరవుతారు.

అధికారిక వెబ్‌సైట్: ntpc.co.in

ఎగ్జామ్ తేదీలు: డిసెంబర్ 20 నుంచి ప్రారంభం

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments