Homeఆంధ్రప్రదేశ్పవన్ కల్యాణ్ సవాల్: “అశలు పెట్టుకోకండి, మీరు రారు!”

పవన్ కల్యాణ్ సవాల్: “అశలు పెట్టుకోకండి, మీరు రారు!”

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీ నేతలకు ఘాటైన సవాల్ విసిరారు. “రాజోలు గడ్డపై నుంచి వైసీపీకి మీరు రారు. అలాంటి అశలు (ఆశలు) పెట్టుకోకండి. అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. రాసిపెట్టుకోండి!” అంటూ పవన్ ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments