వడ్డేపల్లి ముదిరాజ్ వాడ లో సందర్శించిన స్థానిక కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్.
ఈ సందర్భంగా ముదిరాజ్ వాడ లో త్వరలో ప్రారంభం కానున్న పలు అభివృద్ధి పనుల పై పలు సలహాలు, సూచనలు చేసి, త్వరతగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు, డివిజన్ బిజెపి నాయకులు, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.