వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ లో స్థాపించిన కైటెక్స్ కంపెనీని సందర్శించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.