Homeలేటెస్ట్ న్యూస్స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిగ్ బ్రేకింగ్….

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు

వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి..

తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

మూడు విడతల్లో ఎన్నికలు

డిసెంబర్ 11వ తేదీన తొలి విడత

డిసెంబర్ 14వ తేదీన రెండో విడత

డిసెంబర్ 17వ తేదీన మూడో విడత

ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కమిషనర్

మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి

రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి

మూడవ ఫేజ్ నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments