హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి తో కలిసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవాదయ శాఖ మంత్రివర్యులు కోండా సురేఖ గారు.