Homeహన్మకొండహనుమకొండ | పట్టపగలు దొంగతనాలు చేసే ముఠా అరెస్టు

హనుమకొండ | పట్టపగలు దొంగతనాలు చేసే ముఠా అరెస్టు

హనుమకొండ జిల్లా

పట్ట పగలు దొంగతనాలు చేసే ముఠా అరెస్ట్

తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ , కేయూసి పోలీసులు

నిందితులనుంచి సుమారు 16 లక్షల విలువగల 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించిన సిపి

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments