హనుమకొండ: ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు వర్చువల్గా ప్రారంభించారు. హనుమకొండలో రెడ్ క్రాస్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు పాల్గొన్నారు.