Homeవరంగల్వరంగల్ : ఈరోజు ముఖ్యంశాలు 08.01.2026

వరంగల్ : ఈరోజు ముఖ్యంశాలు 08.01.2026

• వరంగల్ రాంకీ ప్రాంతంలో హోసింగ్ బోర్డు ప్లాట్ల లక్కీ డ్రా.

• మేడారం జాతరని విజయవంతం చేయాలనీ 12 జోన్లుగా విభాజించాం : అదనపు కలెక్టర్ మహేందర్. జి.

• హన్మకొండ జిల్లాలో కోతుల భీభత్సం.. నిత్యావసర సరుకులతో పాటు రూ. 5000 సైతం తీసుకెళ్లాయి.

• లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కాకతీయ ఎస్సై శ్రీకాంత్.

•కాకతీయ యూనివర్సిటీ భూములను ఇతర శాఖలకు కేటాయించద్దని కేయు JAC ఆధ్వర్యంలో నిరసన.

•కాజిపేట్ లో జాతీయ ఖోఖో పోటీల ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్.

• కాకతీయ యూనివర్సిటీ మెస్ లోసమస్యలు పరిష్కరించాలంటూ కేయూ విద్యార్థుల నిరసన.

• మేడారం జాతర ఆహ్వానానికై కెసిఆర్ ని కల్సిన మంత్రులు సీతక్క, సురేఖ.

• పాతబస్తీ మెట్రో నిర్మాణ పనుల పై పిపీటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.

• ఢిల్లీ కాలుష్యం వలన అనారోగ్యానికి గురై MGM లో మృతి చెందిన హన్మకొండ వాసి.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments