మారుతి దర్శకత్వం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తెలుగు హారర్-కామెడీ #TheRajaSaab..
US ప్రీమియర్స్ ఒక్కటే 526 లొకేషన్స్‌లో 1,784 షోలతో $1,030,538 గ్రాస్ సాధించింది. కెనడా కలిపితే నార్త్ అమెరికా మొత్తం $1.1 మిలియన్!
బలమైన వాక్-ఇన్స్తో $1.4 – $1.5 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువకు చేరే అవకాశం ఉంది 💥.
ఇండియాలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ 15 కోట్ల గ్రాస్ దాటాయి.
జనవరి 9న ప్రపంచవ్యాప్త రిలీజ్‌కు స్థానిక నాయకులకు నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు 🙏.
రాజాసాబ్ రచ్చ స్టార్ట్ అయింది 🦖👑 #Prabhas #TheRajaSaabOnJan9