Homeఅంతర్జాతీయంఉక్రెయిన్-రష్యా శాంతి ప్రతిపాదనలో కొత్త మలుపు

ఉక్రెయిన్-రష్యా శాంతి ప్రతిపాదనలో కొత్త మలుపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి కోసం 28 అంశాల ప్రణాళికను జెలెన్స్కీకి అందజేసింది. డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు వెనక్కి తగ్గాలని, ఆ ప్రాంతాన్ని తటస్థ జోన్‌గా ప్రకటించాలని ప్రతిపాదనలో ఉంది. ఈ ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments