బ్యాంక్ ఉద్యోగులు మమరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2026 జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు AIBOC ప్రకటించింది.
వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
అయితే, జనవరి 24 శనివారం, 25 ఆదివారం, 26 గణతంత్ర దినోత్సంతో పాటు 27న సమ్మె కారణంగా 4 రోజులు బ్యాంక్ సేవలు నిలిపోనున్నాయి.