గ్రేటర్ వరంగల్: “ఆరోగ్యవంతమైన కార్మికులు – శక్తివంతమైన నగరం” కార్యక్రమంలో భాగంగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC), మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కలిసి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
• కార్పొరేటర్: దేవరకొండ విజయలక్ష్మి సురేందర్
• అదనపు కమిషనర్: చంద్రశేఖర్
• సీఎంహెచ్ఓ: డా.రాజారెడ్డి
• సీహెచ్ఓ: రమేష్
• డిప్యూటీ కమిషనర్: సమ్మయ్య
• ఏఎంహెచ్ఓ: డా.రాజేష్
• హెచ్ఓ: లక్ష్మారెడ్డి
• అసిస్టెంట్ జనరల్ మేనేజర్: హరినాథ్
• వైద్యులు: డా.నమ్రత, డా.సంతోష్ మదాని, డా.అబిజాన్, డా.సునీత, డా.అగస్త్య, డా.గౌతం