వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్ స్పెక్టర్లు బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో మామూనూర్ ఇన్స్ స్పెక్టర్ ఓ రమేష్ వి. ఆర్ బదిలీ కాగా, ఐటీ కోర్ ఇన్స్ స్పెక్టర్ ఈ. శ్రీనివాస్ మామూనూర్ కు బదిలీగా,వి. ఆర్ లో విధులు నిర్వహిస్తున్న ఏ. ప్రవీణ్ ఐ టీ కోర్ సెల్ బదిలీ అయినారు.
ఎనిమిది మంది ఎస్. ఐ లు బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది మంది ఎస్. ఐ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
