Homeహన్మకొండహన్మకొండ : ఐనవోలు మల్లన్న జాతర - 2026 ముఖ్య విశేషాలు

హన్మకొండ : ఐనవోలు మల్లన్న జాతర – 2026 ముఖ్య విశేషాలు

హన్మకొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇన్వోలు మల్లన్న స్వామి జాతర తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల జనవరి 13వ తేదీన ఉత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

ముఖ్యమైన తేదీల పట్టిక:

జనవరి 13    ఉత్సవాల అధికారిక ప్రారంభం

జనవరి 14     భోగి వేడుకలు

జనవరి 15     మకర సంక్రాంతి, బండ్ల తిరుగుడు

జనవరి 16     కనుమ, శ్రీ స్వామివారి దర్శనాలు

ఫిబ్రవరి 1       అన్నదానం కార్యక్రమం

ఫిబ్రవరి 15     విశేష పూజలు, అభిషేకాలు

మార్చి 15      ప్రత్యేక అర్చనలు, మహా పూజ

మార్చి 19      ఊరేగింపు & మహా ముగింపు ఉత్సవం

మార్చి 19వ తేదీన నిర్వహించే ఊరేగింపు మరియు మహా ముగింపు ఉత్సవంతో ఈ జాతర ముగుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments