చుక్క రామయ్య 100వ జన్మదినం సందర్భంగా విద్యానగర్ లోని అతని నివాసానికి వెళ్ళి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించిన చుక్క రామయ్య 100వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడిన కేటీఆర్