Homeఆంధ్రప్రదేశ్అక్రమాస్తుల కేసు పై సీబీఐ ఆదేశం.. కోర్టుకు హాజరైన జగన్‌

అక్రమాస్తుల కేసు పై సీబీఐ ఆదేశం.. కోర్టుకు హాజరైన జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విషయంలో ఆరేళ్లుగా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని,ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబరు నుంచి బెయిల్‌పై ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments