వరంగల్ కరీమాబాద్ వై బ్రిడ్జ్ ను ఈరోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు మూసి వేయడంమే కాకుండా పలు రహదారులను కూడా మూసి వేయడం జరుగుతుంది.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా ద్విచక్ర వాహనాలతో రోడ్లమీదకి వస్తె వారిపై చట్టరీత్య కేసు నమోదు చేసి వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుంది.
వాహనదారులు అందరు పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీసుల విజ్ఞప్తి.