హన్మకొండ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో వివిధ తరగతుల్లో ఉమ్మడి ప్రవేశాలకు సంబంధించిన ప్రతులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు ఆవిష్కరించారు.