హన్మకొండ పరిధిలోని బాలసముద్రం పెట్ పార్క్‌ను పరిశీలించి పార్క్‌లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని వెంటనే తొలగించి శుభ్రమైన వాతావరణం కల్పించాలని, నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి అక్కడే గొయ్యి తీసి వ్యర్థాలను పూడ్చడం లేదా ప్రత్యామ్నాయంగా డ్రమ్‌లు ఏర్పాటు చేసి చెత్తను సేకరించి నిరంతరం తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన GWMC కమీషనర్ చాహత్ బజ్ పాయ్ గారు