వరంగల్ జిల్లా: ఈ నెల 29వ తేదీన (సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేడోక ప్రకటనలో తెలిపారు.
కావున జిల్లావాసులు ప్రజావాణి ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.