Homeహన్మకొండరేపు హన్మకొండ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం

రేపు హన్మకొండ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం

హన్మకొండ జిల్లా:

రేపు హన్మకొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments