• హన్మకొండలో కేయూలో విద్యార్థుల నిరసన.. అన్నం పాత్రలతో ధర్నా.
• హన్మకొండలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజాసంఘాల నేతల భారీ ర్యాలీ.
• వరంగల్ లో దివ్యాంగులకు చేయూత.. కృత్రిమ కాళ్ల పంపిణీ.
• హన్మకొండ హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది వేడుకలు ప్రారంభం.. రెండు రోజుల పాటు కొనసాగుతాయని పాస్టర్ రాము వెల్లడించారు.
• కలెక్టరెట్ ఎదురుట ఆశ వర్కర్ల నిరసన.. పాత బకాయిలు చెల్లించే వరకు కొత్త సర్వీసులు మొదలు పెట్టమని తేల్చి చెప్పిన ఆశ కార్యకర్తలు.
• వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
• కాజిపేట్ లో జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణి.
• హన్మకొండ విద్యుత్ కార్యాలయంలో తప్పుదారి బోర్డు.
• రాష్ట్రీయ కథా శివిర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంపిక అయినా 20 మంది విద్యార్థులు.
వరంగల్ | ఈరోజు ముఖ్యంశాలు 27.12.2025
RELATED ARTICLES