Homeలేటెస్ట్ న్యూస్గ్రూప్-2 సెలక్షన్ 2015 లిస్ట్ రద్దు: హైకోర్టు

గ్రూప్-2 సెలక్షన్ 2015 లిస్ట్ రద్దు: హైకోర్టు

గ్రూప్-2 సెలక్షన్ 2015 లిస్ట్ రద్దు: హైకోర్టు

తెలంగాణ 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2015లో గ్రూప్-2 OMR షీట్ ట్యాంపరింగ్ కు గురైందంటూ పిటిషన్ దాఖలైంది. ఇవాళ తీర్పు సందర్భంగా OMR షీట్లను రీవాల్యు యేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ తుది లిస్ట్ ఇవ్వాలని TGPSCని కోర్టు ఆదేశించింది

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments