Homeఆంధ్రప్రదేశ్అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్

అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టులు మృతి.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం.


హిడ్మా, అతని భార్యతో పాటు ఐదుగురు మావోయిస్టులు మృతి


హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డ్‌, భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్‌. మృతుల్లో మరో అగ్రనేత చెల్లూరి నారాయణరావు అలియాస్‌ జాంబ్రీ


స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న జాంబ్రీ. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాంబ్రీపై రూ.20 లక్షల రివార్డ్‌
పోలీసులు-మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు

అడవిని వదిలి ఏపీలోకి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలు.. మావోయిస్టుల అరెస్టుతో ఉలిక్కిపడ్డ విజయవాడ.. సెంట్రల్ కమిటీ సభ్యుల సెక్యూరిటీ గార్డులు పట్టుబడటంతో హైఅలర్ట్..

ఒక్క విజయవాడ పరిసరాల్లోనే 32 మంది మావోయిస్టులు అరెస్ట్.. విజయవాడ పరిసర ప్రాంతాలను షెల్టర్ జోన్గా మార్చుకున్న మావోయిస్టులు..

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments