హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీలో ఈఎన్టీ వైద్య శిబిరం.. డా. తీగల ఉదయ్ కుమార్ రెడ్డి బృందం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బంది పడుతున్న రైతులు.. సులువుగా యూరియా అందించాలని రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పరికెల కిషన్ రావు అన్నారు.
హనుమకొండ కలెక్టరేట్లో స్నేహ శబరిష్, మంత్రి కొండా సురేఖ తో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సమావేశం.. జనవరి లో జరగబోయే ఐనవోలు జాతర పై చర్చ.
హన్మకొండ గోకుల్ జంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. వరద భాధితులకి రూ 15,000 ఆర్ధిక సాయం అందించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
తెలంగాణ టెన్త్ పరీక్షల విధానంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై ప్రశంసలు.. ఎగ్జామ్ సెంటర్ వెతుక్కోనే పని లేకుండా హల్ టికెట్ పై QR కోడ్ ముద్రించాలని ప్రభుత్వం యోచిస్తుంది.
రాష్ట్రంలో రైతుల అకౌంట్ లో డబ్బులు జమ.. సన్నవడ్లు పండించిన రైతులకి ప్రభుత్వం క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ డబ్బులు.