హన్మకొండ కలెక్టరేట్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తో కలసి జనవరి 13వ తేదీ నుండి జరిగే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర సమావేశoలో పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.