వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో ఉన్నటువంటి గిరి గిరిప్రసాద్ నగర్లో వరదనీరు ఎక్కువగా ప్రవహించడంతో మిల్స్ కాలనీ పోలీసులు వజీద్, బాలాజీ వెంటనే స్పందించి అక్కడ నివసిస్తున్న వారందరిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో వారి ఇరువురిని అభినందించిన మిస్ కాలనీ సీఐ బొల్లం రమేష్.