హనుమకొండ జిల్లా:
హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు పేటాను అని జిల్లా జడ్జికి మెయిల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.
సమాచారం అందుకున్న వరంగల్ బాంబ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు.
తనిఖీల తర్వాత బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు..
మెయిల్ చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు.