వరంగల్ న్యూస్: స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.. నేను పార్టీ మారానంటూ చేస్తున్న ప్రచారం తప్పు.. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు.. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని నేను ఎక్కడా చెప్పలేదు.. స్పీకర్‌కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన కడియం శ్రీహరి