పల్నాడు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన తన మాటను నిలబెట్టుకున్నారు.
చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆయన 25 కంప్యూటర్లతో పాటు అవసరమైన ఫర్నిచర్‌ను సొంత నిధులతో పవన్ కళ్యాణ్ అందజేశారు.
ఈ నెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో పాఠశాలకు సహాయం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, తక్షణమే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెబుతున్న విద్యార్థులు