వరంగల్ జిల్లాలో రెండవ విడత లో సంగెo, గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది.
సంగెo మండల కేంద్రంలో హరిత పోలింగ్ కేంద్రాన్ని, కేంద్రంలో ఓటర్ల సరళిని పరిశీలిస్తున్న ఎన్నిక సాధారణ పరిశీలకులు శ్రీమతి బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద.