భూపాలపల్లి: 63వహోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహణ.

భూపాలపల్లి జిల్లాలో పని చేస్తున్న 104 మంది హోం గార్డుల సేవలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గారు ప్రశంసించారు.
జిల్లాలోఉత్తమ సేవలు అందించిన 10 మంది హోంగార్డులకు ప్రశంస పత్రాలు ప్రదానం.
ఇటీవలి కాలంలో మరణించిన హోంగార్డ్ శ్రీ శంకర్ కుటుంబానికి ₹15,000/- ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ గారు.