వర్ధన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోనీ బట్టు తండ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపీ అభ్యర్థి బంటు మంజుల- రాంబాబు గారి ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రచారంలో పాల్గొన అరూరి రమేశ్ , ఎర్రబెల్లి ప్రదీప్ రావు మరియు స్థానిక నాయకులు.