వరంగల్: కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRHUS) వీసీగా పదవి బాధ్యతలను స్వీకరించిన రమేష్ రెడ్డి.
కామెంట్స్
వైద్య కళాశాలలో ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ర్యాగింగ్ చేసినట్లు రుజువు అయితే కళాశాల నుండి అడ్మిషన్ సైతం తొలగిస్తాం
వైద్య విద్యార్థులకు డ్రగ్స్ కు బానిసలు కావద్దు