హన్మకొండ: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గారి 69వ వర్ధంతి (అంబేడ్కర్ మహాపరినిర్వాణ దినం) సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్, అంబేద్కర్ కూడలి వద్ద నివాళులు అర్పించి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, శ్రీ కేఆర్ నాగరాజు గారు, డీసీసీ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి గారు.