Homeతెలంగాణతెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025

ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025” సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానం అందించిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారు మరియు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల బృందం.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments