Homeకాజిపేట్కాజీపేట | 58వ జాతీయ సీనియర్ ఖో-ఖో పోటీలకు ఆహ్వానం

కాజీపేట | 58వ జాతీయ సీనియర్ ఖో-ఖో పోటీలకు ఆహ్వానం

కాజీపేట రైల్వే స్టేడియంలో జనవరి 11 నుంచి 15 వరకు 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖో-ఖో పోటీలు నిర్వహిస్తారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ప్రముఖులకు ఆహ్వానం:

• MLC బస్వరాజ్ సారయ్య
• వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు
• పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి
• మహబూబాబాద్ MLA మురళి నాయక్
• నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి

MLA KR Nagaraju
MLC Basawaraju Saraiah

తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. వరంగల్ ఖో-ఖో పోటీలు జాతీయ స్థాయిలో తెలంగాణ స్పోర్ట్స్‌కు కొత్త గుర్తింపు తెస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

MLA Murali Naik
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments